తెలుగు బైబిల్

మీ మాతృ భాష తెలుగా?  మీ మాతృ భాషలోనే బైబిల్‌ చదువాలనుకుంటున్నార?
ఈ అప్లికేషన్‌ మీకు ఉపయోగపడుతుంది! ఇది మీకు పవిత్ర బైబిల్‌ గ్రంథాన్ని తెలుగులో అందిస్తుంది, ఉచితంగా మీ మొబైల్‌ లో!

ఇది బైబిల్‌ యొక్క తెలుగు అనువాదం. తెలుగు ఆంధ్ర ప్రదెశ్‌, తెలంగాణ మరియు యానంలలో అధికారిక భాష. తెలుగు అండమాన్‌ నికోబార్‌ దీవులు, చత్తీస్‌ఘడ్‌, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిసా, తమిళనాడు, పుదుచ్చెరిలలో మరియు శ్రీలంకలోని సంచార జాతుల ద్వార కూడ మాట్లాడబడుతుంది.
telugu-bible-11
ఇపుడు దాదాపు 7.5 కోట్ల తెలుగు ప్రజలు బైబిల్‌ ను తమ మాతృ భాషలోనే పొందవచ్చు.

బైబిల్‌ ని రోజు మీ మొబైల్‌ పై చదవడం ద్వార దేవుడికి దగ్గరగావున్న అనుభూతిని అస్వాదించండి. బైబిల్‌ దేవుని యొక్క శాశ్వత పలుకుని కలిగియుంది. అది దేవుని యొక్క ప్రేరెపిత మరియు ఎకైక పలుకు.

ఈ అధ్బుతమయిన పుస్తకం జీవితానికి దిశానిర్దేశం, కష్ఠాలలలో శరణం, జీవన ప్రయాణానికి దేవుడు మనకిచ్చిన ఒక నిధి.

మీ మొబైల్‌ పై డౌన్‌లోడ్‌ చేసుకోండి!

https://play.google.com/store/apps/details?id=telugu.bible